వంద స్తంభాల ఆలయం

వంద స్తంభాల ఆలయం

వరంగల్ జిల్లాలో వేయి స్తంభాల గుడి ఉన్న చందంగానే నిజామాబాద్ లో వంద స్తంభాల ఆలయం ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవల్ మసీదు, వంద స్తంభాల ఆలయంగానూ పేరు దక్కించుకుంది. బోధన్‌లో ఉన్న ఈ ఇంద్రనారాయణ ఆలయాన్ని హిందువులు దేవాలయంగా,మహ్మదీయులు మసీదుగా భావిస్తారు. ఆలయంలోని స్తంభాలపై ఉన్న శిల్ప సంపద సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Similar Posts

Share it