ఇందిరా పార్క్

Update: 2019-04-18 06:37 GMT

నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన పార్కుల్లో ఇందిరా పార్కు ఒకటి. సుమారు 76 ఎకరాల్లో ఈ పార్కు విస్తరించి ఉంటుంది. ట్యాంక్ బండ్ దిగువ ప్రాంతంలో ఈ పార్కు ఉండటంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఇందిరా పార్కు లో ఎంజాయ్ చేస్తారు. ఇందిరా పార్క్ లోపల రాక్ తోట ఉంది. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కంప్యూటరైజ్డ్ మ్యూజికల్ డాన్సింగ్, వాణిజ్య నర్సరీ, మానవ నిర్మిత సరస్సు, బోటింగ్ సౌకర్యాలు, జలపాతాలు పార్కులో చూడదగ్గ అంశాలు. ఉదయం వేళ వాకర్స్ పెద్ద ఎత్తున ఈ పార్కులో సౌకర్యాలను ఉపయోగించుకుంటారు.

సందర్శన వేళలు: ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకూ

 

Similar News

చార్మినార్