ఫణిగిరి

Update: 2019-04-14 10:26 GMT

సూర్యాపేటకు 35 కిలోమీటర్ల దూరాన ఈ ఫణిగిరి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ 1వ, 2వ శతాబ్దాల బౌద్ధ కాలం నాటి అవశేషాలను వెలికితీయటంతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. సుమారు 25 చైత్య మండువాలను, స్థూపాలను మందమైన ఇటుక ప్రాకారాలతో నిర్మించారు.సున్నపురాతిలో చెక్కబడిన శిల్పాలు వ్యక్తీకరణ కళలను మౌనంగా వర్ణిస్తాయి. శ్రీ రాముని దేవాలయం కూడా ఒకటి ఇక్కడ ఉంటుంది.

Similar News