సంఘీ దేవాలయం

Update: 2019-04-18 06:50 GMT

నగరంలోని దర్శనీయ స్థలాల్లో సంఘీ టెంపుల్ ఒకటి. అందమైన కొండల మద్య ఉన్న ఈ దేవాలయ సందర్శన ఆధ్యాత్మిక భావన కలిగించటంతోపాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ దేవాలయ పవిత్ర రాజ గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. దేవాలయ సముదాయం పరమానందగిరి పైన ఉంది. సంఘీ దేవాలయం నగర శివార్లలో సంఘీనగర్‌లో ఉంటుంది. వేంకటేశ్వర స్వామి వారి ఆలయంతోపాటు చాలా చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. ఈ దేవాలయానికి వెళ్ళడానికి కోఠి నుంచి, దిల్‌షుక్‌నగర్ నుంచి చాలా బస్సు సర్వీసులు ఉంటాయి.

Similar News

చార్మినార్