ఉప్పాడ

Update: 2019-04-27 04:50 GMT

ఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామం.జరీతో చేసే "జామదాని" చీరల నేతకు ఈ ఊరు ప్రసిద్ధి చెందింది. వీటిని"ఉప్పాడ చీరలు" అని కూడా అంటారు.

Similar News

మంగళగిరి
హాయ్‌లాండ్