వెంకటగిరి కోట

Update: 2019-04-29 07:35 GMT

నెల్లూరు జిల్లాలోని ఈ కోట సముద్ర మట్టానికి 928 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చటి కొండలు.. పురాతన కట్టడాలు, ప్రకృతి అందాల నడుమ కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. వెంకటగిరి గ్రామదేవత కలివేలమ్మ ఆలయం ఇక్కడ నిర్మితమైంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు చెన్నయ్, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి యువకులు ట్రెక్కింగ్ కోసం ఈ ప్రాంతానికి వస్తుంటారు.

Similar News

మంగళగిరి
హాయ్‌లాండ్