అన్నపురెడ్డిపల్లి దేవాలయం

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

జిల్లాలోని చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇది 700 సంవత్సరాల నాటి పురాతన ఆలయం. ఈ గుడి పక్కన అంతా అడవి ప్రాంతం. దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన శిల్పాలు సందర్శకులకు కనువిందు చేస్తాయి.

ఖమ్మం పట్టణం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం

Similar Posts

Recent Posts

International

Share it