బారువా

బారువా

పర్యాటకులకు ఓ సుందర ప్రదేశం బారువా. సువిశాలమైన ఇసుక తిన్నెలు ఈ ప్రాంతం ప్రత్యేకత. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇక్కడ ఓడరేవు ఉండేది. కనుచూపు మేర ఇసుకతిన్నెలతో ఈ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ ఎంచక్కా సముద్ర స్నానం చేసేయవచ్చు. మహేంద్రతనయ నది సాగర సంగమ ప్రాంతంతో పాటు పెద్ద పెద్ద కొబ్బరిచెట్లు ఈ ప్రాంతానికి ప్రకృతి శోభను అద్దుతాయి.కార్తీకమాసంలో అయితే ఈ ప్రాంతం మరింత రద్దీగా మారుతుంది.బారువలో కోటిలింగేశ్వర, జనార్థన, జగన్నాధ్ ఆలయాలు ఉన్నాయి.

శ్రీకాకుళం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సోంపేట రైల్వేస్టేషన్ నుంచి బారువా 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it