భావనపాడు బీచ్

భావనపాడు బీచ్

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో భావనపాడు బీచ్ ఉంటుంది.ఈ తీర ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులు సేదతీరే ప్రాంతంగా మారింది. ఫిషింగ్ హార్బర్ ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత. ఇక్కడ ఉండే రాతిగట్టుపై కూడా పర్యాటకులు సందడి చేస్తారు. సముద్రతీరంతోపాటు జీడి, మామిడితోటలు భావనపాడుకు అందాలు తీసుకొస్తాయి.

టెక్కలి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it