బిక్కవోలు

బిక్కవోలు

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. మండలం. ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మద్య కాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది.వారి కాలంలో కట్టిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరీ ఆలయం, శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నాయి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించటం వల్ల ఈ గ్రామాన్ని బిరు దాంకితవోలుగా పిలిచేవారని, కాలక్రమేణా అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరో కథనం.

Similar Posts

Recent Posts

International

Share it