డాల్ఫిన్ నోస్

డాల్ఫిన్ నోస్

వైజాగ్‌కు దక్షిణాన ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాల్లో డాల్ఫిన్ నోస్ ఒకటి. ఇది 174 మీటర్ల ఎత్తు ఉంటుంది. సముద్రమట్టానికి 358 అడుగుల ఎత్తులో ఇది అచ్చంగా డాల్ఫిన్ నోస్‌లా ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. పెద్ద లైట్ హౌస్ డాల్ఫిన్‌ నోస్‌కు అదనపు ఆకర్షణ. నగరంలోని అతి పురాతన లైట్ హౌస్‌ల్లో ఇది ఒకటి. డాల్షిన్ నోస్‌పై నుంచి చూస్తే అటు సముద్రం..ఇటు నగరం ఎంతో ఆహ్లాదంగా కన్పిస్తాయి.

Similar Posts

Share it