ఫెరారీ వరల్డ్, అబుదాబి

ఫెరారీ వరల్డ్, అబుదాబి

అబుదాబీలోని యాస్ ఐలాండ్ లో ఉన్న ఇండోర్ అమ్యూజ్ మెంట్ పార్క్ ఇది. అబుదాబీని సందర్శించే పర్యాటకులు అందరూ ఫెరారీ వరల్డ్ సందర్శించకుండా ఉండరు. అబుదాబి సిటీ పర్యటనకు చెందిన ప్యాకేజ్ లో ఇది భాగంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఫెరారీ బ్రాండెడ్ థీమ్ పార్క్. అంతా ఫ్రేమ్ స్ట్రక్చర్ తో ఆకట్టుకుంటుంది. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రోలర్ కోస్టర్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ ఫెరారీ వరల్డ్ లో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. 86 వేల చదరపు మీటర్లలో ఈ ఫెరారీ వరల్డ్ విస్తరించి ఉంటుంది. 2010 నవంబర్ నుంచి ఇది సందర్శకులకు అందబాటులోకి వచ్చింది.

ఫెరారీ వరల్డ్ వీడియో వీక్షణకు కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=aqLwFLsveV8&t=1s

Similar Posts

Recent Posts

International

Share it