గంట స్తంభం

గంట స్తంభం

విజయనగరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో గంట స్తంభం ఒకటి. ఈ జిల్లా గుర్తింపునకు ఇది ఓ చిహ్నంగా నిలుస్తోంది. 1885లో కేవలం 5400 రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. విజయనగరం పాలకులు అయిన రాజులు విజయనగరాన్ని సందర్శించాల్సిందిగా బ్రిటిష్ రాజులను కోరినట్లు సమాచారం. వారి సందర్శనకు గుర్తుగానే లండన్ లో అతిపెద్ద కట్టడమైన గంటస్తంభాన్ని ఇక్కడ నిర్మించినట్లు చెబుతారు. ఈ గంట స్తంభం పట్టణానికి మధ్యలో ఉండటంతో పర్యాటకులకు ఇది సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

Similar Posts

Recent Posts

International

Share it