ఇస్కాన్ టెంపుల్‌

ఇస్కాన్ టెంపుల్‌

రాజమండ్రిలోని ఇస్కాన్ టెంపుల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇది గౌతమీ ఘాట్‌లో ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్‌గా ఇది ప్రసిద్ధి చెందింది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంటుంది. గోదావరి ఒడ్డున ఉన్న ఈ దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రత్యేక డిజైన్‌తో దీన్ని రూపొందించారు. ఈ దేవాలయంలో రాధా గోపీనాధ్, సుభద్రాదేవీ, గోవింద శ్రీనివాస్, జగన్నాధ్ బలదేవ,కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద విగ్రహాలు ఉన్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it