జటాయు పాక

జటాయు పాక

జటాయుపాక ప్రదేశాన్ని ఎటపాక అని కూడా అంటారు. ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతాపహరణ సమయంలో ఆమె కేకలు విన్న జటాయువు రావణుడితో ఈ ప్రదేశంలో యుద్ధం చేశాడని ఇక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని, అయితే, తన ఒక రెక్క మాత్రం విరిగి ఎగిరి వెళ్లి ఇక్కడకు 55 కి. మీ. ల దూరంలో కల రెక్కపల్లిలో పడిందని ప్రతీతి. తర్వాత రాముడు జటాయువు ద్వారా సీతాపహరణను తెలుసుకున్నాడని చెపుతారు. ఈ ప్రదేశాన్ని వేలాది భక్తులు సందర్శిస్తారు.

Similar Posts

Recent Posts

International

Share it