కొత్తపట్నం బీచ్

కొత్తపట్నం బీచ్

ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి.పర్యాటక శాఖ ఇప్పుడిప్పుడే ఇక్కడ సౌకర్యాలను మెరుగుపర్చే పనిలో ఉంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ బీచ్ మరింత మెరుగ్గా పర్యాటకులను ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కార్తీకమాసం సందర్భంగా వేలాదిమంది భక్తులు జిల్లాలోని నలుమూలల నుండి కొత్తపట్నం సముద్రతీరానికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.కొత్తపట్నం నుండి ఒంగోలుకు కేవలం అరగంటే ప్రయాణం ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it