ట్యాంక్ బండ్ కు కొత్త అందాలు

ట్యాంక్ బండ్ కు కొత్త అందాలు

హైదరాబాద్ లో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ ఒకటి. నగర పర్యటనకు వచ్చేవారంతా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ట్యాంక్ బండ్ ఇప్పుడు కొత్త అందాలు సంతరించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి కెటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆధునీకరించిన ట్యాంక్ బండ్ ఎలా ఉంది?. సలహాలు..సూచనలు చేయండి అంటూ కామెంట్ పెట్టారు. దీంతోపాటు త్వరలోనే హుస్సేన్ సాగర్ లో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించటానికి కొత్త బోట్లు కూడా రానున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it