మార్కండేయ దేవాలయం

మార్కండేయ దేవాలయం

ఇది రాజమండ్రి నగరంలోనే ఉంటుంది. తొలుత అసలు ఇది దేవాలయమా... లేక మసీదా అనే సందేహాలు ఉండేవి. తర్వాత పురావస్తు శాఖ అధికారులు ఇది ఆలయమే అని తేల్చారు.మార్కండేయ ఆలయం శివాలయం. 1818లో గుండు శోభనాద్రీశ్వరరావు ఈ దేవాలయాన్ని పునర్ నిర్మించారు. ముని మృకుందా ఆనే మహిళ దేవాలయంలోనే ఉంటూ శివుడి సేవలో తరించేది.

Similar Posts

Recent Posts

International

Share it