పవిత్ర సంగమం

పవిత్ర సంగమం

ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-–గోదావరి పవిత్ర సంగమం ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. విజయవాడకు వెళ్లే పర్యాటకులు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. నిత్యం సాయంత్రం వేళల్లో అక్కడ కృష్ణా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. స్థానికులతోపాటు..చుట్టుపక్కల జిల్లాల నుంచి పర్యాటకులు నిత్యం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it