పోచారం అభయారణ్యం

పోచారం అభయారణ్యం

మెదక్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పోచారం అభయారణ్యం ఒకటి. ఇది మెదక్ జిల్లా..నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ అభయారణ్యంలో కృష్ణ జింకలు, నీల్ గాయ్ లు, సాంబార్ లు,కొండగొర్రెలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు, అనేక రకాల పక్షులు ఉన్నాయి. పోచారం అభయారణ్యంలో సందర్శకులు విశ్రాంతి పొందేందుకు ఆహ్లాదకరమైన పార్కు కూడా ఉంది. అభయారణ్యాన్ని ఆనుకుని పోచారం ప్రాజెక్ట్ ఉండటం వల్ల ఈ ప్రాంతం పిక్నిక్ స్పాట్ గా మారింది. వారాంతాల్లో ఈ ప్రాంతానికి సందర్శకులు పెద్ద ఎత్తున వస్తారు.అభయారణ్యం అందాలను..వన్యప్రాణులను తిలకించేందుకు వీలుగా వాచ్ టవర్ ల నిర్మాణం చేస్తున్నారు. ఇది సిద్ధిపేట జిల్లాలో ఉంది.

Similar Posts

Recent Posts

International

Share it