తాటిపూడి

తాటిపూడి

పేరుకు ఇది జలాశయం అయినా..ప్రాజెక్టు ఉన్న ప్రాంతం విశిష్టలతో ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. విజయనగరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది ఒకటి. కొండల మధ్య ఉండటంతో తాటిపూడి రిజర్వాయర్ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. జలాశయం పక్కనే అటవీశాఖ పర్యాటకుల కోసం కాటేజీలు కూడా నిర్మించింది. అక్కడే కొండపై నిర్మించిన గిరి వినాయకుడు, వెదురు కర్రలతో చేసిన పలు ఆకృతులు చూపరులను ఆకర్షిస్తాయి. జలాశయంలో బోటుషికారు కూడా అందుబాటులో ఉంది.

Similar Posts

Share it