యానాం

యానాం

ఈ ప్రాంతానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. దేశంలోని అతి చిన్న జిల్లాల్లో ఇది ఒకటి. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇదే. ఆంగ్లేయుల తరహాలోనే ఫ్రెంచి దేశస్థులు కూడా 1664లో భారత దేశానికి వచ్చారు. వాళ్ళు ఆంధ్ర్రపదేశ్‌లోని మచిలీపట్నంలో వ్యాపార కేంద్రం ప్రారంభించి..తూర్పుగోదావరిలోని వృద్ధ గౌతమి గోదావరి తీరాన ఉన్న యానాంలో మరో వ్యాపార కేంద్రాన్ని 1723 ఏర్పాటు అయింది. అప్పటినుంచి ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్న యానాంను మూడుసార్లు బ్రిటిషర్లు ఆక్రమించినా ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాల స్థాయిలో జరిగిన చ

Similar Posts

Share it