బొమ్మలమ్మ గుట్ట

Update: 2019-04-14 12:20 GMT

కరీంనగర్ జిల్లాలోని బొమ్మలమ్మ గుట్ట చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ముఖ్యంగా పురావస్తు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. అంతే కాదు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు సంస్కృతి, సాహిత్యాలకి సాక్ష్యం. వృషభాద్రి కొండపైన అద్భుతంగా మలిచిన రాతి శిల్పాలు చాళుక్యుల కాలం నాటివి. చక్రేశ్వరి విగ్రహానికి దిగువన శాసనాన్ని కన్నడ, తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు. ఈ శాసనం కన్నడ కవి,రచయిత అయిన పంప వంశవృక్ష్య మూలాన్ని తెలియజేస్తోంది.

బొమ్మలమ్మగుట్ట హైదరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar News

నగునూరు
ధర్మపురి